గత కొద్దీ సంవత్సరాలుగా,తెలుగు సినిమాలు బాగా ప్రజాదరణ పొందుతూ వస్తున్నాయి. ఈరోజుల్లో, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మొ., దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో అవి ప్రధానమైన సినిమాలు గా చెప్పుకోబడుతాయి. అందువలన చాలా మంది ప్రజలు వారి యొక్క ఫోన్లు లేదా చేతితో పట్టుకునే పరికరాలలో తెలుగు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటారు. అదృష్టవశాత్తూ కొన్ని మంచి యాప్స్ ఉపయోగించి మీరు కూడా తెలుగు సినిమాలు ఫ్రీ డౌన్లోడ్ చేయవచ్చు. తెలుగు సినిమాలు ఆన్లైన్ లో ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవటానికి ఒక సురక్షితమైన పద్దతిని మేము ఇచ్చాము, చదవండి.

మొదటి భాగం: తెలుగు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవటం కోసం అన్నితెలిసిన వారు ఒక యాప్ ను వాడతారు

మీరు డబ్బులు ఏమి చెల్లించకుండా తెలుగు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే స్నాప్ ట్యూబ్ ను ఒకసారి వాడి చూడండి. ఆ యాప్ ద్వారా మనం చాలా మార్గాల ద్వారా అపరిమితమైనన్నిసినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.అందులోని ఇంకొక విశేషత ఏమిటి అంటే అందులో ఉన్నటువంటి ఫాస్ట్ లోడింగ్ ప్లేయర్ ద్వారా ఎక్కువ స్పష్టత కలిగిన వీడియోలను కూడా చూడవచ్చు.మీరు అన్ని రకాల చిత్రాలను డౌన్లోడ్ చేసి,వాటిని మీ ఆండ్రాయిడ్ పరికరం లో భద్ర పరుచుకోవచ్చు.
snap tube for android
డౌన్లోడ్

  • స్నాప్ ట్యూబ్ యాప్ ను ఇంస్టాల్ చేసుకోవాలి అంటే మీ ఆండ్రాయిడ్ డివైస్ ను రూట్ చేయాల్సిన అవసరం లేదు.
  • స్నాప్ ట్యూబ్ యాప్ ఇంటర్ఫేస్ లో, చాలా వీడియో ఉత్పత్తి వర్గాలు, సోషల్ ప్లాట్ ఫార్మ్స్ నుంచి వీడియోలు చూడవచ్చు.ఈ రకంగా అన్ని రకాల వీడియోలను చూసి,డౌన్లోడ్ చేసుకోవటం తో చాలా సమయం అదా అవుతుంది.
  • ఇందులో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్, వీడియో సూచనలు, యూట్యూబ్ అనుసంధానత, ఇంకా చాలా అత్యాధునిక విశేషతలు కలవు.
  • యాప్ ను ఉపయోగించి వివిధ రకాల స్పష్టతలలో వీడియోలను డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కూడా ఉంది.

రెండవ భాగం:స్నాప్ ట్యూబ్ యాప్ ను ఉపయోగించి పూర్తి తెలుగు సినిమా ఎలా డౌన్లోడ్ చేయాలి?

స్నాప్ ట్యూబ్ యాప్ లో ఉన్నటువంటి అత్యాధునిక విశేషాలను తెలుసుకున్నాక అది ఒకసారి వాడాలి అని మీకు అనిపిస్తుంది. స్నాప్ ట్యూబ్ యాప్ యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే దాని యొక్క ఇంటర్ఫేస్ వినియోగదారునికి సులభంగా అర్థమయ్యేలా ఉండటం. ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు మహా కావ్యాలు, సరి కొత్త తెలుగు సినిమాలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉంది:

మొదటి చర్య: స్నాప్ ట్యూబ్ ను ఇంస్టాల్ చేసి ప్రారంభించుట

మొదటగా,మీ ఆండ్రాయిడ్ పరికరాన్ని అన్ లాక్ చేసి, దాని సెక్యూరిటీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి.అక్కడ థర్డ్ పార్టీ (ఏమి తెలియని) సోర్స్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసే విధంగా అధికారం ఇవ్వాలి.అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా వేరే మార్గాల ద్వారా. ఒకసారి ఆలా అధికారమిచ్చాక ఏదయినా వెబ్ బ్రౌజర్ కు వెళ్లి అక్కడి నుంచి స్నాప్ ట్యూబ్ వెబ్ సైట్ కి వెళ్ళాలి.అక్కడ నుంచి కొత్తగా స్థిరంగా ఉన్నటువంటి ఏపికే ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా మీ ఆండ్రాయిడ్ పరికరం లో స్నాప్ ట్యూబ్ యాప్ ను ఇంస్టాల్ చేసుకోవచ్చు.

రెండవ చర్య: మీకు నచ్చినటువంటి తెలుగు సినిమాలను అన్వేషించటం

సరి కొత్త తెలుగు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ముందుగా వాటి కోసం అన్వేషించాలి.స్నాప్ ట్యూబ్ యాప్ ను ఉపయోగించి ఇది చాలా సులభంగా చేయవచ్చు. యాప్ ను ప్రారంభించి అక్కడ హోమ్ పేజీ లో ఉన్నటువంటి వివిధ చిహ్నాలలో ఎదో ఒకటి ఎంచుకొని క్లిక్ చేస్తే చాలు. మరిన్ని చిహ్నాల కోసం అక్కడ ఉన్నటువంటి ఎంపికల ద్వారా వేరే ప్లాట్ ఫారం నుంచి కూడా ఇక్కడికి అదనంగా చేర్చవచ్చు.
ఇక్కడ యూ ట్యూబ్, డైలీ మోషన్ వంటి వివిధ మార్గాల నుంచి మనకు నచ్చిన వీడియోలు ఎంపిక చేసుకోవచ్చు. కానీ సిఫార్సు చేయబడిన మార్గం మాత్రం ఇండియన్ మూవీ ప్రో , ఇది స్నాప్ ట్యూబ్ యాప్ లో బాలీవుడ్ చిహ్నం తో చూపిస్తారు. అది భారత దేశపు ఉప ఖండం లో అన్ని రకాల సినిమాలను పెట్టుకొని ఉచితంగా అందించే ఒక సేవ. మీరు దాని మీద లేదంటే మీకు నచ్చిన ఏదయినా వేరే ప్లాట్ ఫారం మీద అయినా క్లిక్ చేయవచ్చు.


అది ప్రారంభం అయ్యాక,మీరు ఏ సినిమా కోసం చూస్తున్నారో ఆ సినిమా కు సంబందించిన పదాలను సెర్చ్ బార్ లో ఇవ్వాలి లేదంటే అక్కడ ఉన్నటువంటి అన్ని సినిమాలలో వెదకాలి.
సినిమాలను కనుకోవటానికి ఇంకొక వేగవంతమైన పద్ధతి కూడా ఉంది. మీకు ఏదయినా వేరే ప్లాట్ ఫారం బాగా తెలిసినట్లైతే, ఆ ప్లాట్ ఫారం లో నీకు నచ్చిన వీడియో యొక్క లింక్ (యూ ర్ ల్) ను కాపీ చేసుకోవాలి. ఇప్పుడు స్నాప్ ట్యూబ్ యాప్ ను ప్రారంభించి అక్కడ సెర్చ్ బార్ లో పైన కాపీ చేసుకున్న యూ ర్ ల్ ను పేస్ట్ చెసి, లోడ్ చేయాలి.

మూడవ చర్య: సినిమాని మీ పరికరం లో భద్ర పరచటం:

వీడియో ప్రదర్శన మొదలయ్యాక, ఆ వీడియో ప్లేయర్ లో కింది పక్కన మీకు డౌన్లోడ్ చిహ్నం కనిపిస్తుంది. తెలుగు కొత్త సినిమాలను డౌన్లోడ్ చేయటానికి మీరు చేయవలసిందల్లా ఆ డౌన్లోడ్ చిహ్నాన్ని క్లిక్ చేయటమే.
స్నాప్ ట్యూబ్ యాప్ మీకు ఆ వీడియో ని వివిధ పరిమాణాలలో, స్పష్టతలలో భద్ర పరుచుకోవడానికి సూచిస్తుంది. మీకు కావాల్సినటువంటి పర్మిణం,స్పష్టత చూసుకొని,వేచి ఉంటె సినిమా మీ పరికరం లోకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది.


ఈ చిన్న పని చేయటం వలన,మీరు తెలుగు సినిమాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదీ అందుబాటులో ఉన్నటువంటి అత్యుత్తమమైన నాణ్యతలో. మీ పరికరం లో భద్రపరిచినటువంటి తెలుగు సినిమాని వీడియో యాప్ ద్వారా మీరు చూడవచ్చు.మీరు డౌన్లోడ్ చేసినటువంటి వీడియోలు అన్నిస్నాప్ ట్యూబ్ యాప్ యొక్క లైబ్రరీ లో కూడా ఉంటాయి.ఈ రకంగా, మీకు నచ్చిన తెలుగు సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటర్ నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా చూడవచ్చు.

updated by Chief Editor on Mar 17, 2020

Categories